Emmoyi Bayata Varsham Joruga...

"ఎమోయ్ బైట వర్షం జోరుగా పడుతొంది" ఉత్సాహంగా అన్నాడు భర్త.
"ఇంట్లో శనగపిండి అయిపోయింది. అలాంటి ఆశలు పెట్టుకోకండి.
 ఐస్ క్యూబ్స్ కోసం చూడకండి పొద్దుటినుండి కరంట్ లేదు. 
అయినా ఇంట్లో పిల్లలు ఎదుగుతున్నారు. అలాంటివి ఇంట్లో మానండి.
అట్లా మొహం లోకి చూడకండి నాకు నడుం నొప్పి , నీరసం గా ఉంది."

ఏమండీ కనీసం వర్షం వొస్తోందని చెప్పే అధికారం కూడా లేదా భర్తలకి !!

Jokes on Husbands, Jokes on Wives, Jokes Whatsapp Jokes, telugu messages, telugu sms,

No comments:

Post a Comment