New Generation Kid to Mother

New generation kid 
తల్లి గర్భంలో ఉన్న పసికందు నుంచి అమ్మకు ఒక request letter....

 ప్రియాతి ప్రియమైన Dear
mother,

Doctor uncle మొన్న నీతో TABLET
తీసుకోండి అన్నప్పుడు నేనేదో Samsung
 tabletooo, Sony tabletoo
రాసిచ్చాడు అనుకుని ఉన్నా
డబ్బా Doctoru ఏదో vitamin tablet ఇచ్చారు .

అమ్మా
ఒక్కటయినా mobile phone  మింగెయ్యకూడదా???
PLEASE వెంటనే ఒక  phone మింగమ్మా  9 months ఒక్కడినే
ఉండాలంటే నాకు ఇక్కడ చాలా bore అవుతోంది.
Doctor uncle scan
చేసి report ఇవ్వడానికి ముందే నేనే
selfies Click చేసి whatsapp చేస్తాను,
 Weekely once Status update
 చేస్తాను, Daddy ని కూడా tag చేస్తాను,

అమ్మా IIT కి వెళ్లాలంటే ఇప్పటినుంచే coaching తీసుకోవాలంటా,
త్వర త్వరగా lessons update చెయ్యి
ఇక్కడినుంచే చదివి, homework చేసి
నీ timeline  లో post  చేస్తాను comment చెయ్యి.

అమ్మ అమ్మా Acidity వచ్చే food ఏమీ
తినొద్దమ్మా  నీ పొట్టలో నుంచి వచ్చే soundu
నేను temple run ఆడేటపుడు disturb అవుతుంది.

Laaast request

 అమ్మ.... ఎలాగైనా ఉండు ఎక్కడైనా ఉండు
కానీ సిగ్నల్  ఉన్న place లో ఉండు అమ్మా

No comments:

Post a Comment