Ninna Antha Dullga...

ఫ్రెండ్ 1: నిన్న అంత డల్ గా ఉన్నావు? ఏమైంది? 🤔🤔
ఫ్రెండ్ 2: మా ఆవిడ  Rs 50,000/-పెట్టి శారీ కొంది. 😢😢
ఫ్రెండ్ 1: మరి ఈ రోజేంటి ఇంత హ్యాపీ గా ఉన్నావు? 🤔🤔

ఫ్రెండ్ 2: మా ఆవిడ ఆ శారీ చూపించడానికి మీ ఆవిడ దగ్గరకు వెళ్ళింది.

funny telugu jokes, funny telugu messages, jokes between friends, Jokes between wife and husbands, 

No comments:

Post a Comment